మద్రాస్ ఉల్లిపాయ – ఊరగాయ పచ్చడి తయారు చేసుకోవడం ఎలా?

Madras Curry Sauce,andhra curries,Andhra Special Curry,South Special Recipe,Onion Chutney Recipe,Ulli Pachadi,Onion Ginger Chutney,vengaya chutney,south indian onion chutney,Onion Chutney Online,Peanut Onion Chutney,Onion Chutney for Idli \u0026 Dosa,Red Onion Chutney,Onion Relish,How to do onion chutney,Tamil Onion Chutney,Tamil Veg Cooking,onion chutney recipe,indian onion chutney recipe,onion chutney recipe video
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ తయారీ గురించి కూడా తెలియజేస్తున్నారు. కృష్ణాజిల్లా ఇందుపల్లి గ్రామంలో ఈ ఛానల్ నిర్వహించిన కొంచెం ఉప్పు- కొంచెం కారం కార్యక్రమంలో భాగంగా “మద్రాస్ ఉల్లిపాయ – ఊరగాయ పచ్చడి” తయారు చేసుకునే విధానాన్ని వివరించారు. ఈ పచ్చడి తయారీ కోసం కావాల్సిన పదార్ధాల వివరాలు, అలాగే అన్నింటినీ కలుపుకునే పద్ధతి గురించి సులభంగా అర్థమయ్యేలా తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + four =