రబ్బర్ బ్యాండ్ లతో అందమైన బ్రేస్ లెట్స్ తయారీ చేసే విధానం

How to make rubber band bracelets,Rubber Band Bracelets,how to make rubber band bracelets without using loom,rubber band bracelets with loom,How to make loom bands using hands,Bracelet Bands Tutorial,bracelet Bands Designs,Designs,loom bands bracelet,Rainbow Bracelet,Bracelets Rainbow Loom,Bracelets with Rubber Bands,diy,do it yourself,diy rainbow,Loom bands making

‘కూల్ కిడ్స్’ ఛానెల్లో కొత్త కొత్త అలంకరణ వస్తువులు, నైల్ ఆర్ట్, బొమ్మలు మనకు మనమే ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చో తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో రంగు రంగుల రబ్బర్ బ్యాండ్ లను క్రమపద్ధతిలో అల్లుకుంటూ హ్యాండ్ బ్రేస్ లెట్స్(కంకణాలు) తయారు చేసుకోవడం ఎలాగో తెలియజేశారు. అతి తక్కువ సమయంలోనే పలురంగులతో కూడిన అందమైన బ్రేస్ లెట్స్ తయారు చేసుకునే విధానాన్ని అందరికి అర్ధమయ్యేలా వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − twelve =