తెలుగు ద్వారా కన్నడం సులభంగా నేర్చుకోవడం ఎలా?

How To Say Simple Telugu Sentences In Kannada - KVR Institute, How To Say Simple Telugu Sentences In Kannada?,Spoken Kannada Through Telugu, KVR Institute,learn kannada through telugu,kannada through telugu,spoken kannada, spoken kannada online,spoken kannada online course,spoken kannada online classes, spoken kannada videos,english grammar,kannada grammar through telugu,kvr spoken kannada videos, kvr institute spoken kannada,kvr spoken kannada,learn kannada grammar,kannada for beginners, learn kannada language for beginners,Mango News, Mango News Telugu,

KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి ప్రావీణ్యత పొందేలా, ప్రపంచంలో ఎక్కడైనా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగేలా సరళమైన మరియు తక్కువ వ్యవధిలో నేర్చుకోగలిగే ఉత్తమమైన నాణ్యమైన ఆన్‌లైన్ వీడియోలను అందిస్తున్నారు. తెలుగు ద్వారా తమిళం, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, హిందీ సులభంగా నేర్చుకోవచ్చని చెప్పారు. ఇక ఈ వీడియోలో ప్రతిరోజూ మాట్లాడే కొన్ని తెలుగు వాక్యాలను కన్నడంలో ఎలా మాట్లాడాలో అనే వివరణను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − one =