ఫెయిల్యూర్ అనేది భయం కాదు, ధైర్యాన్నిచ్చే ఆయుధం – డా.బీవీ పట్టాభిరామ్

How to Turn Failure into Success Dr BV Pattabhiram,How To Turn Failure Into Success,Latest Motivational Videos,Personality Development,Bv Pattabhiram,10 Tips To Achieve Anything You Want In Life,How To Be Successful In Life,10 Simple Things Successful People Do,Achieve Success Faster With These 10 Tips,Bv Pattabhiram Speech,Bv Pattabhiram Latest Videos,Bv Pattabhiram New Video,Motivational Videos In Telugu,Life Hacks

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “ఫెయిల్యూర్‌ని సక్సెస్‌గా మార్చుకోవడం ఎలా?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. సాధారణ స్థితి నుండి అసాధారణ స్థితికి, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మహనీయుల గురించి వివరించారు. జీవితంలో విజయం సాధించడానికి దోహదపడే 5 D’s (డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్, డిటర్మినేషన్, డేడికేటెడ్ టు డ్యూటీ) గురించి మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 17 =