ముఖ్యమైన జీవన నైపుణ్యాలు ఇవే..

Essential Skills for Success, Abilities for Achievement, Pattabhiram, lifehacks,Motivational Videos 2023,BV Pattabhiram,Skills for Advancement,Essential Business Skills You Need to Learn Right Now,Important Skills to be Successful,Four important skills for success, Achievement, Mango News Telugu, Mango News, BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Videos
Essential Skills for Success, Abilities for Achievement, Pattabhiram, lifehacks

జీవితంలో సక్సెస్ కావాలని.. ఉన్నత స్థానాలకు ఎదగాలని.. సమాజంలో ఉన్నతంగా బతకాలని.. పేరు ప్రతిష్టతలు సంపాదించుకోవాలని.. దేశానికి తమ వంతుగా సహాయం చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ అలా జీవించడానికి ఎటువంటి నైపుణ్యాలు ఉండాలో చాలా మందికి తెలియవు. అయితే ఇదే అంశంపై క్లుప్తంగా వివరిస్తూ ప్రముఖ సైకాలజిస్ట్ డా.బీవీ పట్టాభిరామ్ వీడియో చేసిన తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. మనుషులకు ఉండాల్సిన ముఖ్యమైన నైపుణ్యాల గురించి వివరించారు. మరి ఈ అంశం గురించి మరింత వివరణ తెలుసుకోవలనుకుంటున్నారా?.. అయితే కింది వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =