అత్తారింటికి దారేది, ఫిదా చిత్రాల కథాంశం మధ్య ఉన్న వ్యత్యాసమేంటి? – శ్రీ పరుచూరి గోపాల కృష్ణ

Difference Between Attarintiki Daredi & Fidaa THEME,Paruchuri Gopala Krishna, Paruchuri Paataalu, Paruchuri Gopala Krishna about Atharintiki daredi Theme, Paruchuri About Fidaa Theme, Paruchuri Gopala Krishna About Movies, Paruchuri About Attatintiki Daredi Movie Basic Premise, Paruchuri Gopala Krishna videos, Paruchuri Gopala Krishna Latest Videos, Paruchuri Gopala Krishna New Videos

తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. ఎపిసోడ్స్ వారీగా వివరించే ఈ పాఠాలు సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ ఐదవ పాఠంలో ఒక కథాబీజం ద్వారా ఎన్ని విధాలుగా కథాంశాలు తయారుచేసుకోవచ్చు, ఒక సినిమా విజయంలో కథాంశం యొక్క పాత్ర ఏంటి? బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయం సాధించిన అత్తారింటికి దారేది, ఫిదా చిత్రాల కథాంశం మధ్య ఉన్న వ్యత్యాసమేంటి అనే విషయాలపై పరుచూరి గోపాల కృష్ణ గారు విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here