పరీక్షల ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?

ExamStress, examanxiety, RightMindset, psychology, psytalks,How To Handle Exam Stress,Right Mindset For Higher Marks,psy talks channel,how to deal with exam stress,exam stress,exam stress motivation,mindset,how to deal with exam anxiety,Mango News Telugu,Mango News
ExamStress, examanxiety, RightMindset, psychology, psytalks

పరీక్షలు వస్తే చాలు విద్యార్థులు తెగ ఒత్తిడికి గురవుతుంటారు. అర్థరాత్రి వరకు చదవడం.. పరీక్షలు ఎలా రాస్తామో.. ఫెయిల్ అవుతామో.. అనే భయంతో పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగిపోతుంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ అది అందరివల్ల అవ్వదు. ఈ అంశంపై ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ వివరణ ఇచ్చారు. ‘పరీక్షల ఒత్తిడిని ఎలా ఎదర్కోవాలి?’ అనే టైటిల్‌తో వీడియో చేసి తన తన Psy Talks యూబ్యూబ్ చానెల్‌లో అప్లోడ్ చేశారు. మరి ఈ అంశం గురించి మరింత వివరణ కావాలంటే కింది వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − five =