పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తే యానిమల్స్‌లా తయారవుతారా..?

If Children Are Neglected Will They Become Like Animals,If Children Are Neglected,They Become Like Animals,Childrens, Animals, Animal Movie, Psy Talks, Youtube,Mango News,Mango News Telugu,The Evolution Of The Child Welfare,Problematic Developmental,Mental Health Outcomes,Consequences Of Child Neglect,What Is Child Neglect,Neglect Is Also Child Abuse,Neglecting Children News Today,Neglecting Children Today Updates
childrens, animals, animal movie, Psy Talks, Youtube

రణబీర్ సింగ్, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ మావీ ‘యానిమల్’. ఈ మూవీ ఘన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 835.9 కోట్లు వసూల్ చేసింది. అయితే ఈ మూవీ ఎంతయితే విజయం సాధించిందో.. అంతే స్థాయిలో విమర్శలను కూడా మూటకట్టుకుంది. సినిమాతో హింసను ప్రేరేపించడంతో పాటు మహిళలను అవమానకరంగా చూపించారని పెద్ద ఎత్తు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ సినిమా నుంచి మామూలు వ్యక్తి తెలుసుకోవాల్సిన అంశాలు ఏమయినా ఉన్నాయా..? పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తే యానిమల్స్‌లా తయారవుతారా..? అనే అంశాలపై  ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ వివరణ ఇచ్చారు. ఓ వీడియో చేసి తన Psy Talks యూబ్యూబ్ చానెల్‌లో అప్లోడ్ చేశారు. మరి ఆ అంశం గురించి మరింత వివరణ కావాలంటే.. ఆ వీడియోను చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + twenty =