నీ విలువ పెంచుకోవడం ఎలా?

SelfWorth, MotivationalVideos, PersonalityDevelopment, Yandamoori Veerendranath, Exercise, challenge yourself, Affirmative talk ,confirmation bias, Self worth, self-acceptance, Informative Videos,Motivational Videos 2024,Stress Management Techniques, Mango News Telugu, Mango News
SelfWorth, MotivationalVideos, PersonalityDevelopment, Yandamoori Veerendranath

మోటివేషనల్ స్పీకర్ యండమూరి వీరేంద్రనాథ్ అందరికీ సుపరిచితమే. తన ప్రసంగాలతో అందరిలో మనోధైర్యాన్ని నింపుతుంటారు. అయితే ఇప్పుడు ఎన్నో మోటివేషనల్ వీడియోలు చేసి వీరేంద్ర నాథ్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ అనే యూట్యూబ్ చానెల్ ద్వారా మోటివేషనల్ వీడియోలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో వీడియోలు చేసిన యండమూరి.. తాజా ఎపిసోడ్‌లో ‘నీ ధర పెంచుకోవడం ఎలా?’ అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఒక మనిషికి అతని ఇంట్లో వాళ్లు ఇచ్చే ధర, విలువ, ఆయన ఆరోగ్యం, అతనికి ఉన్న డబ్బు.. అన్నింటిని కలిపి అతని ధర అంటారని యండమూరి పేర్కొన్నారు. మరి ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటే కింది వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 10 =