గరుడ పురాణం రహస్యం ఏంటి?

Interesting Facts Revealed About Garuda Puranam - Yuvaraj Infotainment, INTERESTING Facts Revealed About Garuda Puranam,గరుడ పురాణ రహస్యం,Yuvaraj Infotainment,Garuda Puranam, Unknown Facts about Garuda Puranam,Garuda Puranam Latest News,Garuda Puranam Latest Updates, Interesting Facts about Garuda Puranam,Shocking Facts about Garuda Puranam,Unknown Facts,Unknown Facts in Telugu, Interesting Facts,Interesting Facts in Telugu, Mango News, Mango News Telugu,

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో “గరుడ పురాణం రహస్యం” గురించి వివరించారు. ప్రతి మనిషికి దైవ భీతి లేదా పాప భీతితో కూడిన భయాలు ఉంటాయని, ఆ భయాలే లేకుంటే మనిషికి, మృగానికి బేధం లేకుండా పోతుందని ఋషులు ఎంతో ముందుచూపుతో పురాణాలను రచించి మానవజాతికి అందించినట్టు చెప్తారన్నారు. గరుడ పురాణం గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 8 =