జీవితంలో సవాళ్లను ఎలా అధిగమించాలి?, శ్రీకృష్ణుడు బోధనలు ఏంటి?

Life Changing Lessons to Learn from Lord Krishna - YUVARAJ infotainment, How to Overcome Challenges In Life,Life Changing Lessons to Learn from Lord Krishna, Dr Lavanya,YUVARAJ infotainment,problems in life,real life problems,challenges in life, problems in life and solutions,how to face difficulties,how to overcome problems, how to handle problems in life,lord krishna,krishna in mahabharatam,how to solve problems, motivational videos,life lessons,daily life problems,unknown facts,success stories, Mango News, Mango News Telugu,

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో శ్రీకృష్ణుడు నుండి నేర్చుకోవలసిన జీవితాన్ని మార్చే పాఠాలు గురించి వివరించారు. జీవితంలో సవాళ్లను ఎలా అధిగమించాలి?, కొంతమంది తమకు ఎదురయ్యే ప్రతి సవాలును ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారని, మరికొందరు వాటిని అధిగమించడానికి కష్టపడతారని అన్నారు. నిజ జీవితంలోని కష్టాలు మరియు అడ్డంకులను అధిగమించడానికి సులభమైన మార్గాలు ఏంటి? శ్రీకృష్ణుడు బోధనలు ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =