ప్రతికథానాయకుడు, ప్రతికథానాయిక, ప్రత్యర్థి పాత్రలపై విశ్లేషణ

Paruchuri Gopala Krishna About the Importance of VILLIAN Roles in Movies,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Villian Roles,Paruchuri Gopala Krishna About Villian Roles in Movies,Paruchuri Gopala Krishna Talks about Villian Roles,Paruchuri Gopala Krishna Talks about Villian Roles in Movies,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos
తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. ఎపిసోడ్స్ వారీగా వివరించే ఈ పాఠాలు సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. పరుచూరి గోపాల కృష్ణ గారు తొమ్మిదో పాఠంలో కథావస్తువుని భరించే స్త్రీ పాత్ర అయినా కథానాయిక ప్రాముఖ్యత ఏంటి?, ప్రతికథానాయకుడు పాత్రల తీరు తెన్నులు మరియు ప్రతికథానాయిక పాత్రల ప్రాధాన్యతను వివరించారు. అలాగే సినిమాలో కధానాయకుడి ఆశయాలకు అడుగడుగునా అడ్డుపడే ప్రత్యర్థి పాత్రల రూపకల్పనను ఉదాహారణలతో ఈ ఎపిసోడ్లో విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − eight =