జుట్టు పెరగాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..

dr AmitKolli, MangoLife, SkinStories, hair loss,hair loss tips,Dermatologist Specialist,Hair loss Diagnosis,hair loss treatment,health tips,skin care,hair growth tips,How to stop hair loss,Tips to Prevent Hair Loss,healthy hair,Mango News
dr AmitKolli, MangoLife, SkinStories, hair loss

ఈ మధ్యకాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారు. తమ జుట్టు రాలకుండా ఉండడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది. అయితే అసలు జుట్టు ఎందుకు రాలుతుంది?.. జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?.. అలాగే ఒత్తుగా జుట్టు పెరగాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై డాక్టర్ అమిత్ వివరణ ఇచ్చారు. మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాల గురించి మాట్లాడారు. మరి మీరు కూడా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + three =