నాటకాలకు, సినిమాలకు మధ్య గల తేడాలేంటి? – పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna About the Difference Between Drama and Movie,Paruchuri Paataalu,Lesson 28,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Drama,Paruchuri Gopala Krishna About Movie,Paruchuri Gopala Krishna About Difference Between Drama and Movie,Paruchuri Gopala Krishna About What is Drama,Paruchuri Gopala Krishna About What is Movie,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna new videos,Paruchuri Gopala Krishna Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. 28 వ పాఠంలో నాటకానికి, సినిమాకి మధ్యగల తేడాలను వివరించారు. ఒకప్పుడు నాటకాలను కూడా మూడు గంటలపాటు వేసేవారని చెప్పారు. నాటకం తర్వాత ఎలా మారింది, సినిమాలకు ఎలా ప్రాధాన్యత పెరిగిందనే అంశాలను ఈ వీడియోలో తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 6 =