సినిమా కథను ఎవరి దృష్టికోణం నుంచి చెప్పాలి? – శ్రీ పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna Explains What Is Point Of View In A Story,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna lessons,Paruchuri Gopala Krishna new video,Paruchuri Gopala Krishna about movie story,Paruchuri Gopala Krishna view on telugu stories,best stories in tollywood,Paruchuri Gopala Krishna about how to write stories,how to write stories for movies

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ గారు 16వ పాఠంలో సినిమా కథను ఎవరి దృష్టికోణం నుంచి చెప్పాలో వివరించారు. కథాబీజం నుంచి ముగింపు వరకు అన్ని అంశాలు తెలుసుకుంటే కథ, కథనాలపై పూర్తి అవగాహనా వస్తుందని, అయితే రాసుకున్న కథను చెప్పడం అనేక విధాలుగా ఉంటుందని అన్నారు. కథకు సాధారణంగా ఐదు దృష్టి కోణాలుంటాయని తెలిపారు. అలాగే ఈ ఎపిసోడ్ లో దృష్టి కోణాల్లో రకాలతో పాటుగా ఖైదీ, ఒక్కడు, శ్రీమంతుడు తదితర సినిమాల యొక్క దృష్టి కోణాలను విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =