మహిళలకు ఆస్తి హక్కు గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? – న్యాయవాది రమ్య విశ్లేషణ

Advocate Ramya Analysis on Property Rights Of Women In India, Property Rights Of Women In India,Supreme Court On Women's Rights In Property, Advocate Ramya,women property rights in india,women property rights explained, women property rights by advocate ramya,women property rights in telugu, women property rights explained in telugu,women property rights, property rights of women in telugu,property rights of women by advoate ramya, property rights of women,advocate ramya videos,advocate ramya latest videos,women right in property, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “మహిళలకు ఆస్తి హక్కు గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది?” అనే అంశం గురించి వివరించారు. మహిళలకు ఆస్తిలో వాటా ఎప్పుడొచ్చింది?, ఎలాంటి నిబంధనలు ఉన్నాయి?, ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటీ? అనే విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =