బొబ్బిలి రాజా సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Bobbili Raja Movie 11th Hour,Lesson 97,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Bobbili Raja Movie,Paruchuri Gopala Krishna About Venkatesh,Paruchuri Gopala Krishna About Suresh Babu,Paruchuri Gopala Krishna About Divya Bharti,Paruchuri Gopala Krishna About Bobbili Raja Movie 11th Hour,Paruchuri Gopala Krishna About Bobbili Raja Movie Story,Paruchuri About Bobbili Raja Movie,Paruchuri About Venkatesh

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు, ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 97వ పాఠంలో బి.గోపాల్ దర్శకత్వంలో ప్రముఖ అగ్రనటుడు, విక్టరీ వెంకటేష్ నటించిన “బొబ్బిలి రాజా” సినిమాపై విశ్లేషణ చేశారు. బొబ్బిలి రాజా సినిమా కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం, సినిమాలో చేసిన మార్పులు గురించి ఈ వీడియోలో పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =