యాంకర్ రవి మరియు లాస్యల ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చిట్ చాట్

Ravi and Lasya Instagram Live after 5 Years,Anchor Ravi,Lasya Manjunath,Happy Sankranthi,2021,Makar Sankranthi,Sankranthi Special video,Instagram Live,Laasya Manjunath,Ravi and lasya Live,Anchor Ravi Youtube channel,Anchor Ravi New Video,Anchor Ravi Latest Video,Lasya Ravi,Lasya Junnu,Ravi viya

ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇంటర్వ్యూలు, కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటు ఇంకా ఎన్నో అంశాలపై క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో 5 సంవత్సరాల తరువాత యాంకర్ రవి మరియు లాస్యల ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ విశేషాలను చూడవచ్చు. ఏంతో ఆసక్తికరంగా, సరదా సరదాగా సాగిన ఈ చిట్ చాట్ వీడియోని వీక్షించి ఆనందించండి.

రవి మరియు లాస్యల ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చిట్ చాట్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 3 =