మల్లేశం సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Mallesham Movie 11th Hour,Lesson 98,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Mallesham Movie,Paruchuri Gopala Krishna About Mallesham Movie 11th Hour,Paruchuri Gopala Krishna About Priyadarshi,Paruchuri Gopala Krishna About Director Raj Rachakonda,Paruchuri Gopala Krishna About Mallesham Movie Story,Paruchuri Gopala Krishna About Mallesham Movie Climax Scene,Paruchuri About Mallesham Movie

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు, ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 98వ పాఠంలో రాజ్ రాచకొండ దర్శకత్వంలో ప్రియదర్శి, అనన్య నాగళ్ల నటించిన “మల్లేశం” సినిమాపై విశ్లేషణ చేశారు. మల్లేశం సినిమాను హృదయాల్లో నిలిచే సినిమాగా పరుచూరి గోపాలకృష్ణ అభివర్ణించారు. మల్లేశం సినిమా కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకుడు విజన్ గురించి ఈ వీడియోలో వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =