స్త్రీలు గాజులు ధరించడం వెనుక దాగున్న ఆరోగ్య సూత్రాలు

గాజులు ధరించడం వెనుక దాగున్న ఆరోగ్య సూత్రాలు!,Scientific Reason Behind Indian Women Wearing Bangles,Dr. Ananta Lakshmi,bangles,bangles importance,bangles importance in telugu,bangles benefits,Hindu ornaments,Hindu traditionns,why Indian Women wear bangles,scientific reason for wearing bangles,scientific reason for wearing bangles during pregnancy,scientific reason for wearing anklets,benefits of wearing glass bangles,how many bangles should you wear,indian tradition

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “స్త్రీలు గాజులు ధరించడం వెనుక దాగున్న ఆరోగ్య సూత్రాలు” గురించి వివరించారు. చిన్నతనం నుంచే ఆడపిల్లలు ధరించే అలంకారం గాజులని చెప్పారు. భారతదేశంలో ఆచారాలు మరియు సంప్రదాయాల ప్రకారం వివాహిత స్త్రీకి గాజులు ధరించడం అవసరమని అన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =