విజయానికి, గెలుపుకి తేడా తెలుసుకోండి – డా.బీవీ పట్టాభిరామ్

The Difference Between Success And Winning,Latest Motivational Videos 2021,BV Pattabhiram

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో విజయానికి, గెలుపుకి మధ్య గల తేడా గురించి వివరించారు. ఈ రెండు ఒకేలాగా వినిపిస్తాయని, అయితే వీటి మధ్య తేడా ఉంటుందన్నారు. ప్రతి చిన్న విషయంలో కూడా వెతికితే అవకాశాలు ఉంటాయని చెప్పారు. విజయం అంటే ఏంటి? గెలుపు నిలుపుకోవాలంటే ఏం చేయాలి? వంటి అంశాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =