జ్ఞాపకశక్తిని మరింతగా మెరుగుపరుచుకోడానికి చిట్కాలు ఇవే – యండమూరి వీరేంద్రనాథ్

Tips To Improve Memory Power Motivational Podcast by Yandamoori Veerendranath, Mango News, Mango News Telugu, Tips To Improve Memory Power,Motivational Podcast By Yandamoori Veerendranath,Informative Videos,Improve Memory Power,How To Improve Memory Power,Improve Memory,Brain Power,How To Improve Memory,Improve Your Memory,Increase Brain Power,How To Increase Brain Power,Motivation Video,Motivational Video,Motivational,Motivational Speech,Memory Power,How To Increase Memory Power,Personality Development,Yandamoori Veerendranath,Inspirational Video,Motivation

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ వీడియోలో “జ్ఞాపకశక్తి పెంచుకోవడం ఎలా?” అనే అంశంపై మాట్లాడారు. ఎటువంటి పరిస్థితుల్లో అయిన ఒక మనిషి 5 లక్షల విషయాలను గుర్తుపెట్టుకుంటాడని అన్నారు. పుట్టుకతోనే సమస్యలు ఉండడం లేదా యాక్సిడెంట్స్ అయితే తప్ప కొంచెం అటుఇటుగా ప్రతి మనిషికి జ్ఞాపకశక్తి ఒకలాగే ఉంటుందన్నారు. అయితే కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని నమ్మరు అని అన్నారు. కాగా కొందరిలో ఏది జ్ఞాపకం ఉండాలో అది జ్ఞాపకం ఉండదన్నారు. జ్ఞాపకశక్తిపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ పాడ్ కాస్ట్ ను పూర్తిగా వినండి.

పూర్తి వివరణతో కూడిన పాడ్ కాస్ట్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 6 =