ఉబర్ టాక్సీ నెట్ వర్క్ సక్సెస్ స్టోరీ ఇదే…

Uber Success Story,Best Motivational Videos in Telugu,Travis Kalanick,Startup Stories Telugu,Startup Stories,Uber Startup story,Secrets Behind Uber Success,Success story of Travis Kalanick,Garrett Camp success story,Garrett Camp biography,Startup Stories India,Uber story,biography of Uber,Uber,startup motivation,tips from successful people,inspirational stories,Uber Biography,Inspirational Stories,Inspirational Videos,Inspirational Startup Stories

రవాణా సౌకర్యాన్ని సులభంగా మరియు సౌకర్యవంతంగా మార్చిన ప్రపంచ అతిపెద్ద టాక్సీ నెట్ వర్క్ కలిగిన ఉబర్ కంపెనీ సక్సెస్ స్టోరీని స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వివరించారు. ట్రావిస్ కలానిక్, గారెట్ క్యాంప్ ఉబర్ సర్వీసులను 2010 మేలో అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఉబర్ ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్నట్లు అంచనా. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అత్యంత ఇష్టపడే రవాణా సౌకర్యాలలో ఒకటిగా మారిన ఉబర్ కంపెనీ ఎదుగుదలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.

ఉబర్ టాక్సీ నెట్ వర్క్ సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =