మీ కలల్ని నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలి?

How to Fulfil Your DREAMS,Episode 3,Vangipurapu Ravi Kumar,How to Succeed in Life,How to Give Life to Your Dreams,Vangipurapu Ravi Kumar Speeches in Telugu,Personality Development,Personality Development Training in Telugu,Motivation,Psychiatrist,Online Personality Development Classes,Vangipurapu Ravi Kumar Speeches,Vangipurapu Ravi Kumar Videos,Motivational Videos,Inspirational Videos
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వంగిపురపు రవికుమార్ సైకాలజీ, ఫిలాసఫీ, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. భారత్ తో పాటుగా పలు దేశాల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఎన్నో అంశాలపై వర్క్ షాప్స్ నిర్వహించారు. ఈ ఎపిసోడ్లో కలల్ని నెరవేర్చుకోవడం ఎలాగో వివరించారు. ప్రపంచంలో భారతదేశ యువతకు మంచి పేరు, గుర్తింపు ఉందని చెప్పారు. జీవితంలో ఎదుగుదల కోసం యువత ఎన్నో విషయాల గురించి ఆలోచించాలని అన్నారు. కలలు సాధ్యంచేసుకోవాలంటే యువత ఏమి చేయాలి? ఎలాంటి ప్రణాళికలు, సూత్రాలు పాటించాలో ఈ వీడియోలో విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − ten =