వారెన్ బఫెట్ యొక్క సక్సెస్ స్టోరీ

Warren Buffett Success Story in Telugu,World's Second Richest Man,Startup Stories Telugu,Warren Buffett Success Story,Warren Buffett,Success Story,World's richest person,Startup Stories,Wizard of Omaha,Oracle Of Omaha,Warren Buffett Investment Strategy,Warren Buffett Biography,Warren Buffett Story,Warren Buffett Documentary,Warren Edward Buffett,World's Richest Man success story,warren buffett rules for success,Motivational Video,Inspirational Video
విజయం, నిజాయితీ, తెలివితేటలకు మారుపేరైన వారెన్ బఫెట్ ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనవంతుడిగా తనని తాను మలుచుకున్నారు. చరిత్రలో అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుడిగా బఫెట్ నిలిచారు. స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో “వారెన్ బఫెట్” యొక్క సక్సెస్ స్టోరీని వివరించారు. పదమూడు సంవత్సరాలకే తన సొంత బిజినెస్ మొదలుపెట్టిన బఫెట్, తన ప్రయాణంలో అంచలంచలుగా ఎదిగిన విధానం, అందుకు దోహదపడిన అంశాలను ఈ వీడియోలో పూర్తి స్థాయిలో విశ్లేషించారు.

వారెన్ బఫెట్ సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =