క్రిమినల్ కేసుల్లో స్పెషల్ వకాలత్ అంటే ఏంటి? – న్యాయవాది రమ్య విశ్లేషణ

What is Special Vakalat in Criminal Cases - Advocate Ramya, Difference Between Civil and Criminal Cases,The Code Of Criminal Procedure, Advocate Ramya,criminal case,criminal case and civil case,criminal and civil cases, criminal case examples,civil and criminal case difference,both civil and criminal case, criminal law and civil law,civil case example,criminal procedure,advocate ramya videos, advocate ramya latest videos,advocate ramya on civil cases,advocate ramya on criminal cases,nyaya vedhika, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “క్రిమినల్ కేసుల్లో స్పెషల్ వకాలత్” అనే అంశం గురించి వివరించారు. క్రిమినల్ కేసుల్లో కోర్టుకు హాజరు కాకపోతే ఎలా?, ప్రత్యేక వకాలత్ అంటే ఏంటి?, ఏ పరిస్థితిపై ప్రత్యేక వకాలత్ దాఖలు చేయవచ్చు?, ఏ రకమైన క్లయింట్లు దీన్ని ఉపయోగించవచ్చో తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here