ఇలాంటి సమయంలో మనం మౌనం పాటించకపోతే ఇక అంతే – డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ

Why Silence is Powerful Dr BV Pattabhiram,Why Silence Is Powerful?,Latest Motivational Videos 2022,Personality Development,Bv Pattabhiram,Don'T Underestimate The Power Of Silence,5 Reasons Why Silence Is A Source Of Great Strength,Bv Pattabhiram Videos,Bv Pattabhiram Speeches,Bv Pattabhiram New Video,Bv Pattabhiram Interview,Latest Telugu Motivational Videos 2022,Motivational Speech,Inspirational Videos 2022,Mango News,Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “సైలెన్స్ ఈజ్ గోల్డెన్/నిశబ్ధంగా ఉంటే ఎంత ఆనందాన్ని పొందొచ్చు” అనే అంశంపై మాట్లాడారు. నిశబ్ధంగా ఉండమంటే మాట్లాడవద్దని అర్ధం కాదన్నారు. ప్రతిరోజు ఒక గంట అయిన నిశబ్ధంగా/మౌనంగా ఉండాలని అన్నారు. 24 గంటల్లో ఒక గంట మౌనంగా ఉండగలిగితే మిగతా 23 గంటల్లో అద్భుతాలు చేయగలుగుతారని చెప్పారు. మౌనంగా ఉండేప్పుడు ఏం చేయాలి? సహా ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 3 =