‘ప్రపంచంలో ఎక్కువుగా అమ్ముడైన 5 పుస్తకాలు’

Worlds Top 5 Best Selling Books of All Times, Best Books by Dr P Lavanya, Yuvaraj Infotainment, world Mysteries in Telugu INDIA, Worlds top 5 best selling books of all time, the world's best selling book of all time, in telugu, top 5 best selling books, టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ బుక్స్, ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడయిన 5 పుస్తకాలు, అధికంగా అమ్ముడైన పుస్తకాలు

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ‘ప్రపంచంలో ఎక్కువుగా అమ్ముడైన 5 పుస్తకాలు’ గురించి తెలియజేసారు. ఒక రచయిత రాసిన ఒక పుస్తకము ఎన్ని కాపీలు అమ్ముడయింది, ఆ పుస్తకం యొక్క సిరీస్ తో సహా పరిగణనలోకి తీసుకుని ర్యాంకింగ్స్ ఇచ్చినట్టుగా తెలిపారు. అదేవిధంగా ఈ లిస్టులో కామిక్స్ మరియు టెక్స్ట్ బుక్స్ ను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు.

ప్రపంచంలో ఎక్కువుగా అమ్ముడైన 5 పుస్తకాలు గురించి తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − six =