పాజిటివ్ VS నెగెటివ్ థింకింగ్ పై యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

Positive \u0026 Negative Thinking,Latest 2019 Motivational Videos,Yandamoori Veerendranath,10 Reasons You Should Smile More Often,Positive Thinking?,The Importance of a Positive Attitude,Is it good to always smile?,Negative Thinking,Why You Need a Positive Attitude and How to Gain It,Yandamoori Veerendranath Videos,Yandamoori Veerendranath Speech,Yandamoori Veerendranath Impact Videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పాజిటివ్ VS నెగెటివ్ థింకింగ్” గురించి వివరించారు. పాజిటివ్ థింకింగ్ అంటే మనకున్న బలహీనతలను మర్చిపోయి, మనలోని పాజిటివ్ విషయాలపైనా దృష్టి కేంద్రీకరించడమని చెప్పారు. అలాగే ఎప్పుడూ అదీలేదు, ఇది లేదని బాధపడే తత్వాన్నే నెగెటివ్ థింకింగ్ అంటారని అన్నారు. చేస్తున్న పని మీద అవగాహనా, శ్రద్ద కలిగి ఉండడం, నిరాశకు గురికాకుండా ముందువరుసలో ఉండడానికి ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. పాజిటివ్, నెగెటివ్ థింకింగ్ లక్షణాలు, నేర్చుకోవాల్సిన విషయాలను ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ గారు విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two − 2 =