ఏకాగ్రతకి ఏడు మెట్లు – యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori Veerendranath Explains 7 Tips To Improve Concentration,. 7 Tips To Improve Concentration,Inspirational Podcast by Yandamoori Veerendranath,Motivational, yandamuri veerendranath,yandamoori veerendranath videos,Yandamoori Veerendranath,tips for students, Yandamoori latest novels,Yandamoori novels,Yandamoori quotes,how to concentrate on studies, best tips for students,study tips for exams,study tips,study tips for students, tips for college students,how to become a good student,concentration while studying, Mango News,Mango News Telugu,

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఏకాగ్రతకి ఏడు మెట్లు” అనే అంశం గురించి వివరించారు. విజయం గది తలుపుకి తాళాలు ఉండవని, కానీ చాలామంది ఆ గుమ్మం ముందు నిలబడి తాళం చెవి కోసం వెతుకుతూనే ఉంటారని అన్నారు. కొంతమంది రహస్య సొరంగాలు ఏమైనా ఉన్నాయా?, సులభ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అని ఎదురుచూస్తూ ఉంటారని, తాళమే లేకపోవడంతో వాళ్ళకి ఆ చెవి ఎప్పటికి దొరకదన్నారు. జీవితంలో ఎలా విజయం సాధించాలి మరియు విజయవంతం కావడానికి అనుసరించాల్సిన మార్గం ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − eight =