స్టూడెంట్స్ కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? – బీవీ పట్టాభిరామ్

How To be a successful student?,Personality Development,Motivational Video,BV Pattabhiram,how to be a good student,How a student should be?,How can become a good in studies?,How can I be the best student in my class?,How to Be a Great Student at School,BV Pattabhiram Videos,BV Pattabhiram Latest Videos,Personality Development Training in Telugu,BV Pattabhiram Speeches

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో స్టూడెంట్స్ కి ఉండాల్సిన లక్షణాలు గురించి వివరించారు. అసలు ఎందుకు చదువుతున్నాం?, ప్లానింగ్, ప్రాక్టీస్ అంశాలపై ఎలాంటి అవగాహన ఉండాలో తెలియజేశారు. అలాగే రీడింగ్, రిఫర్, రీ-రీడ్, రీసైట్, రీమెంబర్, రీ ప్రొడ్యూస్ అనే 6 “R” టెక్నీక్ గురించి ఈ ఎపిసోడ్ లో బీవీ పట్టాభిరామ్ వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − one =