చర్య, ప్రతి చర్యలు ఎలా ఉండాలి? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori About Actions and Reactions,Personality Development Videos,Yandamoori Veerendranath,Yandamoori Veerendranath About The Difference of Actions and Reactions,Yandamoori Veerendranath About Actions and Reactions,Yandamoori Veerendranath About Reactions,Yandamoori Veerendranath About Actions,Yandamoori Veerendranath Videos,Yandamoori Veerendranath new Videos,Yandamoori Veerendranath Latest Videos
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘చర్య, ప్రతి చర్యలు’ గురించి వివరించారు. ఏదైనా విషయంలో సహజంగా స్పందించే క్రమంలో ‘బాగోలేదు’ అంటుంటామని అయితే బాగోలేక పోవడం వేరు, నచ్చకపోవడం వేరని చెప్పారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా పరిధి పెరిగాక ఏదైనా నచ్చని విషయం పట్ల తీవ్ర అభ్యంతరకర పద్ధతిలో స్పందిస్తున్నారని, అయితే విషయాల పట్ల సంస్కారవంతంగా ఎలా స్పందించాలో వివరించారు. చర్యకు ప్రతి చర్యలు హేళనగా, అసహ్యరీతిలో, అవమానకర పద్ధతిలో ఉండకుండా పాజిటివ్ దృక్పథంపై ఎలా స్పందించాలి అనే విషయాన్ని ఒక కథ ద్వారా ఈ వీడియోలో విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here