నలుగురు కవులతో నా అనుభవం – యండమూరి వీరేంద్రనాథ్

My 4 Favourite Poets,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,yandamoori veerendranath about poets,yandamoori veerendranath about his favourite poets,yandamoori veerendranath about veturi,yandamoori veerendranath about telugu poets,yandamoori veerendranath latest videos,yandamoori veerendranath videos,yandamuri veerendranath,yandamuri veerendranath latest videos,yandamuri videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో నలుగురు కవులతో తన అనుభవం గురించి వివరించారు. తన మొట్టమొదటి అభిమాన కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి అని చెప్పారు. అలాగే ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి, సి.నారాయణ రెడ్డి, సీతారామ శాస్త్రి వంటి ప్రముఖులతో తనకున్న సాన్నిహిత్యం, వారితో పనిచేసిన సంగతులను యండమూరి వీరేంద్రనాథ్ వివరించారు. ఆ విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + nineteen =