పడనివాళ్లతో బ్రతకటం ఎలా? : యండమూరి వీరేంద్రనాథ్

How To Live With People You Don't Like?,Latest Motivational Videos 2019,Yandamoori Veerendranath,yandamoori veerendranath about life,yandamoori veerendranath about human psychology,yandamoori veerendranath about handling difficult people,how to be happy in life,personality development videos,how to handle difficult people,how to be with people you hate,how to handle difficult employees,how to handle difficult boss,yandamoori veerendranath videos,yandamuri videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పడనివాళ్లతో బ్రతకటం ఎలా?” అనే అంశం గురించి వివరించారు. ప్రపంచంలో అన్నిటికంటే దారుణమైన, భయంకరమైన బాధ ఆర్థిక, ఆరోగ్య, ఇతర సమస్యలు కాదని, మనకి ఇష్టం లేనివాళ్ళతో కలిసి బతకాల్సి రావడమే అసలైన బాధ అని అన్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో, వ్యాపార సంస్థల్లో ఇలా మన చుట్టూ ఉండే వాళ్లతో పడకపోతే ఆ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పారు. ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 11 =