జోమాటో సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకోండి

Zomato Success Story in Telugu,Inspiring Story of Deepinder Goyal Pankaj Chaddah,Startup Stories,Pankaj Chaddah,Deepinder Goyal,Zomato,Zomato Founding Story,Success Story Of Zomato,zomato food delivery,Zomato story,online food delivery,success stories,deepinder goyal success story,deepinder goyal biography,Pankaj Chaddah biography,small business ideas,succcess story of zomato founders,zomato company story,food delivery app,Swiggy Vs Zomato

మనకు కావాల్సిన కనీస సౌకర్యాల్లో ముందువరుసలో ఉండే పుడ్ ను ఇంటివద్దకే ఒక్క ఆర్డర్ తో సరైన సమయంలో అందిస్తూ ప్రజల జీవన వ్యవహారాల్లోకి దూసుకొచ్చిన సంస్థ “జోమాటో”. ఇద్దరు కుర్రాళ్లయినా దీపిందర్ గోయల్, పంకజ్ చద్దా యొక్క ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఈ సంస్థ ప్రస్తుత ఫుడ్ డెలివరీ పరిశ్రమలో ఆధిపత్యంలో కొనసాగుతుంది. రెస్టారెంట్ సెర్చ్ అండ్ డిస్కవరీ సర్వీస్ ప్రొవైడర్ జోమాటో సక్సెస్ స్టోరీని స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వివరించారు. జోమాటో ప్రారంభం, ఎదిగిన తీరు, పోటీకి నిలబడడం వంటి పలు అంశాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని వీక్షించండి.

జోమాటో సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =