Tag: Andhra Pradesh
ఇండిపెండెంట్‌గానే కేశినేని పోటీ..?
కేశినేని నాని.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఎన్నికల వేళ ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కేశినేని ఫ్యామిలీ తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పేసింది....
వారిపై అనర్హత వేటు వేస్తే.. వీరిపై కూడా వేయాల్సిందే…
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. రెండో సారి అధికారంలోకి రావాలని వైసీపీ వ్యూహాలు రచిస్తుంటే.. ఈసారి ఎలాగైనా వైసీపీని గద్దె...
జిల్లాల వారిగా కేండిడేట్స్ లిస్ట్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. ఇప్పటికే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీ గట్టి పోటీ ఇస్తుందోనని చర్చలు షురూ అయిపోయారు. ఓ వైపు...
చరిత్ర పునరావృతం కావాలి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరింత హీటెక్కుతున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరుసగా ఇంఛార్జ్‌లను మార్చేస్తూ కాక రేపుతున్నారు. ఇప్పటికే 38 స్థానాలకు ఇంఛార్జ్‌లను మార్చగా.. మరో...
షర్మిల కొడుకు పెళ్లికి జగన్ హాజరవుతారా..?
వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఓ ఇంటివాడుకాబోతున్నాడు. తన ప్రియురాలు అట్లూరి ప్రియను రాజారెడ్డి ఫిబ్రవరి 17న పెళ్లి చేసుకోబోతున్నాడు. జనవరి 18న...
మరో 29 మంది సిట్టింగ్‌లకు జగన్ షాక్
ఎన్నికలవేళ రాజకీయ పార్టీలు కొందరు సిట్టింగ్‌లను పక్కకు పెట్టడం తెలిసిన విషయమే. ప్రజాబలం తగ్గిన వారిని.. పనితీరు బాగోలేని వారిని సైడ్ చేస్తుంటాయి. అయితే ఎంత పక్కకు పెట్టినప్పటికే.. ప్రాంతీయ పార్టీలు సింగిల్...
అందుకే వైసీపీకి రాజీనామా చేశా.. అంబటి క్లారిటీ
రాజకీయ పార్టీలో చేరి.. అతి తక్కువ రోజులకే రాజీనామా చేసిన వ్యక్తిగా క్రికెటర్ అంబటి రాయుడు నిలిచారు. కొద్దిరోజులుగా వైసీపీకి దగ్గరగా ఉంటోన్న అంబటి రాయుడు ఇటీవలే ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు....
ముఖ్య నేతలతో బాబు తీవ్ర చర్చలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈసారి అధికారంలోకి రాని పక్షంలో పార్టీ లో పెనుమార్పులు ఉంటాయనే సంకేతాలు నేపథ్యంలో ఎన్నడూ లేని రీతిలో...
కాషాయపు పార్టీలోకి కేశినేని జంప్..?
బెజవాడ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఎంపీ కేశినేని నానిని టీడీపీ హైకమాండ్ పక్కకు పెట్టేయడంతో.. బెజవాడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అయితే తెలుగు దేశం పార్టీకే త్వరలో రాజీనామా చేస్తానని ప్రకటించి కేశినేని...
పెందుర్తి నుంచి గుడివాడ అమర్నాథ్ పోటీ..?
అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌కు వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అమర్నాథ్‌కు అనకాపల్లి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇటీవల పలు స్థానాలకు ఇంఛార్జ్‌లను మార్చిన వైసీపీ...




































