రాష్ట్ర ప్రజలకు ‌క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

CM KCR Extends Christmas Wishes to State People,Christmas,KCR,TS CM,CM KCR,Christmas Wishes,CM KCR Extends Christmas Wishes,CM KCR Christmas Wishes,Mango News,Mango News Telugu, CM KCR extends Christmas greetings,CM KCR extends Christmas greetings to State People,Chief Minister K Chandrashekhar Rao,Chief Minister KCR Extends Christmas Wishes to State People,Telangana CM KCR Extends Christmas Greetings,Telangana,Telangana News,Chief Minister KCR conveys Christmas greetings,Telangana CM,Telangana CM KCR

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు ప్రవచించిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు సుఖశాంతులతో నిండుతాయని సీఎం అన్నారు. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని సీఎం అన్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రజలు సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 19 =