మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

#KCR, Chekuri Kasaiah, Chekuri Kashaiah dies, CM KCR Mourns the Death of Former MLA Chekuri Kasaiah, Former MLA Chekuri Kasaiah Death, Former MLA Chekuri Kasaiah Death News, Former MLA Kasaiah passes away in Khamma, Mango News, MLA Chekuri Kasaiah, MLA Kasaiah passes away in Khamma, TRS senior leader Chekuri Kashaiah, TRS senior leader Chekuri Kashaiah dies, TRS senior leader Chekuri Kashaiah dies undergoing cancer treatment

మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్, చేకూరి కాశయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడుగా, తెలంగాణ అభ్యుదయవాదిగా, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నిస్వార్థ రాజకీయనేత అని చేకూరిని సీఎం గుర్తుచేసుకున్నారు. చేకూరి కాశయ్య మరణంతో నిజాయితీ కలిగిన ఒక సీనియర్ రాజనీతిజ్జున్ని రాష్ట్రం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దివంగత చేకూరి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − four =