కరోనా ఎఫెక్ట్: మార్చ్ 19 నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ మూసివేత

Chilkur Balaji Temple, Chilkur Balaji Temple Closed, Corona Effect, Coronavirus, Coronavirus Effect, Coronavirus In India, Coronavirus Latest News, coronavirus news, Coronavirus Precautions, Coronavirus Prevention, Coronavirus Symptoms, Coronavirus Updates, COVID19 Updates, India Coronavirus

హైదరాబాద్ నగరంలో గండిపేట ప్రాంతంలోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మార్చ్ 19వ తేదీ నుంచి మూసివేయనున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని ఆలయ ప్రధాన అర్చకులు నిర్ణయించారు. మార్చ్ 25వ తేదీ వరకు ఆలయాన్ని మూసి వేయనున్నారు. మరోవైపు ఇప్పటికే నగరంలోని చారిత్రక స్థలాలైనా గోల్కొండ కోట, చార్మినార్ లను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే జూ పార్కు, లుంబినీ, ఎన్టీఆర్ పార్కులు, ఇతర ప్రముఖ ప్రదర్శనశాలలు కూడా మూతపడ్డాయి. అదే విధంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్‌ పరిధిలో ఉన్న అన్ని హాస్టళ్లను, ఐటీ కోచింగ్ సెంటర్లను కూడా మార్చ్ 31 దాకా మూసి వేయాలని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ గీతా రాధిక ఆదేశించారు. హాస్టళ్లను మూసివేసి విద్యార్థులను సొంత గ్రామాలకు పంపించాల్సిందిగా ఆమె సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 6 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి పలు చర్యలు చేపడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను మార్చ్ 31 వరకు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ను కూడా మూసివేయాలని ప్రకటించారు.

ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:

కరోనా వైరస్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి – పవన్ కళ్యాణ్

కరోనా ఎఫెక్ట్: తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దన్న రామ్ చరణ్

కరోనా ఎఫెక్ట్: షిరిడీ ఆలయం, తాజ్‌ మహల్ మూసివేత

కరోనా ఎఫెక్ట్: రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధర పెంపు

దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కరోనా అలర్ట్‌: పోస్టర్‌ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
Video thumbnail
Minister Etela Rajender Says Five Positive Cases Confirmed In Telangana | #Covid19 | Mango News
09:48
Video thumbnail
BJP MLA Raja Singh Controversial Comments On CM KCR In Press Meet | AP Political News | Mango News
11:03
Video thumbnail
CM KCR Speech Over Opposing CAA, NPR, NRC In Telangana Assembly | #TelanganaBudget2020 | Mango News
10:54
Video thumbnail
CM KCR Fires On Bhatti Vikramarka In Telangana Assembly | Telangana Budget Session 2020 | Mango News
12:20
Video thumbnail
CM KCR Speaks About CAA And NRC In Telangana Assembly | Telangana Budget Session 2020 | Mango News
09:52
Video thumbnail
Komatireddy Rajgopal Reddy About Telangana People Health | Telangana Assembly 2020 | Mango News
07:14
Video thumbnail
Congress MLA Komatireddy Rajgopal Reddy Aggressive Speech Over Liquor | TS Assembly Session 2020
07:17
Video thumbnail
Komatireddy Rajgopal Reddy Fires On TRS Government Over Belt Shops In Telangana State | Mango News
07:17
Video thumbnail
CM KCR Speech Over Shut Down Of Colleges And Shopping Malls | Telangana Latest News | Mango News
07:22
Video thumbnail
CM KCR Suggested Public To Avoid Public Gatherings | KCR Press Meet | Telangana News | Mango News
05:53
Video thumbnail
TRS Party Is No 1 In India In Encouraging Caste Occupations Says Talasani Srinivas Yadav | MangoNews
07:48
Video thumbnail
CM KCR Slams Congress Party In Telangana Assembly Session | Telangana Budget 2020 | Mango News
10:54
Video thumbnail
CM KCR Funny Comments In Press Meet | KCR Latest Speech | Telangana News | Mango News
07:13
Video thumbnail
CM KCR Serious Warning To Social Media Pages | KCR Press Meet | Telangana News | Mango News
05:03
Video thumbnail
War Of Words Over KTR Guest House In Patancheru | Revanth Reddy Vs Balka Suman | Telangana Politics
06:29
Video thumbnail
KTR Excellent Speech About CM KCR Social Welfare Schemes | Pattana Pragathi Program In Khammam
06:25
Video thumbnail
Minister KTR Holds His Speech During Azan At Pattana Pragathi Program | Khammam | Mango News
11:38
Video thumbnail
Minister KTR Suggestions At Pattana Pragathi Program In Khammam | Telangana News | Mango News
08:52
Video thumbnail
Minister KTR Speech Over Earnings With Waste Materials | Pattana Pragathi Program | Mango News
06:50
Video thumbnail
Congress Leader Hanumantha Rao Appreciates CM KCR For Helping Disabled Person | Telangana News
07:52

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here