తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 562 కరోనా కేసులు, రికవరీ రేటు 98.86 శాతం

Corona Updates of Telangana 562 New Positive Cases Reported on July 12th, Telangana, Telangana Covid-19, 616 Recoveries Reported on Telangana July 12th, 562 new Covid-19 cases In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Telangana corona district wise cases, Telangana coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కొత్తగా 562 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 12, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,07,134 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది.

మరోవైపు తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 329, రంగారెడ్డిలో 60, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 52, ఖమ్మంలో 14, సంగారెడ్డిలో 13, నల్గొండలో 10, పెద్దపల్లిలో 10, కరీంనగర్ 10 నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 5,112 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి మరో 616 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,97,911 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.86 శాతంగా, మరణాల రేటు 0.51 శాతంగా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =