తెలంగాణలో కొత్తగా 1362 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?

Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, telangana corona district wise cases, telangana coronavirus cases district wise, telangana coronavirus cases today, telangana coronavirus cases today district wise, telangana coronavirus district wise, telangana coronavirus district wise List, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list,mango news

తెలంగాణ రాష్ట్రంలో మరో 1362 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 19, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,12,196 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 1,23,005 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 10 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3556 కి పెరిగింది. కరోనా నుంచి మరో 1813 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 5,90,072 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,568 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1362):

  1. జీహెచ్‌ఎంసీ ఏరియా – 145
  2. ఖమ్మం – 122
  3. రంగారెడ్డి – 97
  4. సూర్యాపేట – 89
  5. కరీంనగర్ – 84
  6. నల్గొండ – 83
  7. భద్రాద్రి కొత్తగూడెం – 81
  8. మేడ్చల్ మల్కాజిగిరి – 66
  9. మహబూబాబాద్ – 66
  10. పెద్దపల్లి – 58
  11. వరంగల్ అర్బన్ – 52
  12. మంచిర్యాల – 42
  13. సిద్దిపేట – 41
  14. వనపర్తి – 34
  15. యాదాద్రి భువనగిరి – 27
  16. వికారాబాద్ – 26
  17. మహబూబ్ నగర్ – 26
  18. రాజన్న సిరిసిల్ల – 26
  19. జగిత్యాల – 25
  20. జయశంకర్ భూపాలపల్లి – 25
  21. ములుగు – 24
  22. సంగారెడ్డి – 24
  23. వరంగల్ రూరల్ – 19
  24. జనగామ – 16
  25. నాగర్ కర్నూల్ – 16
  26. జోగులాంబ గద్వాల్ – 9
  27. మెదక్ – 8
  28. నారాయణ్ పేట్ – 7
  29. నిజామాబాద్ – 6
  30. నిర్మల్ – 5
  31. కొమరం భీం ఆసిఫాబాద్ – 5
  32. ఆదిలాబాద్ – 5
  33. కామారెడ్డి – 3
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − six =