తెలంగాణ రాష్ట్రంలో మరో 993 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 28, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,21,606 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం నాడు 1,12,982 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 9 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3644 కి పెరిగింది. కరోనా నుంచి మరో 1417 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,04,093 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,869 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(993):
- జీహెచ్ఎంసీ ఏరియా – 124
- నల్గొండ – 78
- సూర్యాపేట – 72
- మంచిర్యాల – 59
- భద్రాద్రి కొత్తగూడెం – 58
- మహబూబాబాద్ – 51
- ఖమ్మం – 50
- కరీంనగర్ – 49
- పెద్దపల్లి – 48
- మేడ్చల్ మల్కాజిగిరి – 45
- రంగారెడ్డి – 39
- వరంగల్ అర్బన్ – 37
- సిద్దిపేట – 33
- ములుగు – 32
- యాదాద్రి భువనగిరి – 25
- రాజన్న సిరిసిల్ల – 24
- జగిత్యాల – 24
- జయశంకర్ భూపాలపల్లి – 19
- వరంగల్ రూరల్ – 18
- మహబూబ్ నగర్ – 15
- నాగర్ కర్నూల్ – 11
- వనపర్తి – 11
- సంగారెడ్డి – 10
- వికారాబాద్ – 10
- జనగామ – 10
- మెదక్ – 10
- నిజామాబాద్ – 6
- కొమరం భీం ఆసిఫాబాద్ – 5
- నారాయణ్ పేట్ – 5
- కామారెడ్డి – 5
- జోగులాంబ గద్వాల్ – 4
- నిర్మల్ – 4
- ఆదిలాబాద్ – 2
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ