వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై బ్యాంకర్లతో సీఎస్ సమావేశం

CS Somesh Kumar Held a Meeting with Bankers to Explain New Registration Process,Telangana CS Somesh Kumar,CS Somesh Kumar Launches Online Slot Booking Services,CS Somesh Kumar,Telangana News,Telangana Registrations,Telangana Registration News,Telangana Registration Online Slot Booking,Telangana Registrations Latest Update,Registration Telangana,Telangana Registration News Today,CS Somesh Kumar News,CS Somesh Kumar Latest,CS Somesh Kumar On Registrations,CS Somesh Kumar Latest News,CS Somesh Kumar Press Meet,Launching Non-Agriculture Land Registration Services,Telangana News,Land Registration Services,Land Registration,Land Registration Services,CS Somesh Kumar,Mango News,Mango News Telugu

రాష్ట్రంలో వ్యవసాయ మరియు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి వివరించడానికి, సందేహాల నివృత్తి నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం నాడు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్యాంకింగ్ మరియు మార్ట్ గేజ్ మాడ్యూల్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలను బ్యాంకర్లకు తెలియజేశారు. అనంతరం బ్యాంకర్లు ఈ ప్రకియను ప్రశంసిస్తూ వ్యవస్థలో మరింత పారదర్శకతను తెస్తుందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వానికి, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖకు సహకరిస్తామని ఈ సందర్భంగా బ్యాంకర్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమీషనర్ మరియు ఇన్స్ పెక్టర్ జనరల్ శేషాద్రి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ , లా సెక్రటరీ సంతోష్ రెడ్డి, టి.ఎస్.టి.ఎస్. మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్ రావు, ఎస్.బి.ఐ జనరల్ మేనేజర్ మరియు ఎస్.ఎల్.బి.సి కన్వీనర్ కృష్ణన్ శర్మ, ఎస్.బి.ఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 3 =