హెటిరో డ్రగ్స్‌ సంస్థలపై ఐటీ శాఖ దాడులు

Hyderabad, IT officials conduct raids at offices houses of Hetero Pharma officials, IT Officials Conducted Raids on Hetero Drugs Offices, IT raids at multiple Hetero Drugs offices, IT raids on Hetero drugs offices, IT raids underway on Hetero Drugs in Hyderabad, IT searches at Hetero Drugs in Hyderabad, Mango News, Raids on Hetero Drugs Offices, Tax raids at Hetero Pharma, Tax raids at My Home Group Hetero Pharma

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ పార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్‌ కార్యాలయాలపై బుధవారం నాడు ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు దాడులు చేపడుతున్నారు. సంస్థ కార్యాలయం, ప్రొడక్షన్‌ కేంద్రాలతో పాటుగా డైరెక్టర్లు, సీఈవోల కార్యాలయాలు మరియు నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సహా మరో మూడు చోట్ల జరుగుతున్న ఈ సోదాల్లో దాదాపు 20 అధికారుల బృందాలు పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సోదాలు, ఇతర సమాచారంపై ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =