డిసెంబర్ 13 నుంచి 16 వరకు తెలంగాణలో మీ-సేవ కేంద్రాలు బంద్

Mango News Telugu, Mee Seva Centers Bandh, Mee Seva Centers Of Telangana, Mee Seva Stop Servies, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019
తెలంగాణ రాష్ట్రంలో మీ-సేవ కేంద్రాల సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. డిసెంబర్ 13 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు మీ-సేవ కేంద్రాల సేవలు అందుబాటులో ఉండవు. మీ-సేవకు సంబంధించిన డేటాబేస్‌ అప్ గ్రేడ్, ఇతర ఫీచర్స్ ను మెరుగుపర్చనున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి ఈనెల 16వ తేదీ వరకు సేవలను బంద్‌ చేయనున్నట్టు మీ-సేవ కమిషనర్‌ ప్రకటించారు. తిరిగి 16వ తేదీ ఉదయం నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eleven =