కరోనాతో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్‌ఆర్‌ కన్నుమూత

Popular Youtube Host, Actor TNR Passed Away due to COVID-19,Anchor Turned Actor TNR Passes Away Due To COVID-19 Related Complications,Anchor TNR,TNR,Anchor TNR Passes Away Due To COVID 19,Anchor TNR Passes Away,Anchor TNR Dies,Anchor TNR Death News,Anchor TNR Dead,Anchor TNR Death,TNR Passes Away,TNR Death News,Journalist And Actor TNR Passes Away Due To COVID 19,COVID-19,COVID-19 Updates,Coronavirus,Anchor TNR Passes Away Due To Coronavirus,Thummala Narsimha Reddy,Anchor TNR Passes Away In Hyderabad,TNR Death,RIPTNR,Journalist TNR Passes Away,Anchor T Narasimha Rao Passes Away Due To Covid,Journalist And Film Director TNR Passed Away,Popular Journalist TNR Passed Away,TNR Is No More,Anchor TNR Is No More,Anchor TNR Latest News,Anchor TNR News,TNR Passes Away,Mango News,Mango News Telugu

ప్రముఖ జర్నలిస్ట్‌, యూట్యూబ్ యాంకర్‌, నటుడు తుమ్మల నరసింహారెడ్డి (టీఎన్ఆర్) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడిన ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. యూట్యూబ్ వేదికగా పలువురు సినీ ప్రముఖులను తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేసి ఎంతో పేరు సంపాదించారు. ఇంటర్వ్యూ సమయంలో తను పరిశోధన చేసిన ప్రశ్నలు అడిగి సినీ ప్రముఖులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఈ రంగంలో తనదైన ముద్రవేశారు. అలాగే పలు సినిమాల్లో నటించి నటుడిగా కూడా టీఎన్ఆర్ మెప్పించారు. టీఎన్ఆర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =