తెలంగాణలో కొత్తగా 3816 కరోనా పాజిటివ్ కేసులు, 27 మరణాలు నమోదు

Telangana Covid-19 Positive Cases Update on May 16th,Mango News Telugu,Telangana COVID-19 Report,Covid-19 Updates In Telangana,Telangana COVID-19 Cases New Reports,Telangana Reports,Telangana COVID-19 Cases,COVID 19 Updates,COVID-19,COVID-19 Latest Updates In Telangana,Mango News,Telangana,Telangana Coronavirus Cases Today,Telangana Coronavirus Updates,Telangana COVID-19 Cases,Telangana COVID-19 Deaths Reports,Telangana COVID-19 3816 New Positive Cases,Telangana COVID-19 Reports,Telangana State COVID-19 Update,COVID-19 Cases In Telangana,Telangana Corona Updates,Telangana COVID-19 Reports,Telangana Reports 3816 New Covid-19 Cases,COVID-19 In Telangana,Telangana COVID Reports Latest,Telangana COVID Latest Reports

తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 3816 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మే 16, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 5,28,823 కి చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 27 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 2955 కి పెరిగింది. కొత్తగా 5892 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి 4,74,899 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 658 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (మే 16, సాయంత్రం 5.30 గంటల వరకు):

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,40,61,725
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 5,28,823
  • కొత్తగా నమోదైన కేసులు : 3816
  • నమోదైన మరణాలు : 27
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,74,899
  • కరోనా రికవరీ రేటు: 89.80%
  • యాక్టీవ్ కేసులు: 50,969
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 2955
  • కరోనా మరణాల రేటు: 0.55%
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =