ఏపీలో కొత్తగా 24171 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Andhrapradesh Covid-19 Positive Cases Update on May 16th,Andhra Pradesh,Andhra Pradesh COVID-19 Daily Bulletin,Andhra Pradesh Department of Health,AP Corona Latest Updates,AP Corona Updates,Ap Coronavirus Cases Today,Ap Coronavirus Cases Total,ap coronavirus updates district wise,AP COVID 19 Cases,AP COVID-19 Reports,AP Total Positive Cases,COVID-19,COVID-19 Daily Bulletin,Total Corona Cases In AP,Total Positive Cases In AP,AP COVID-19 24171 New Positive Cases,COVID-19 New Positive Case,AP COVID-19 Latest Reports,AP COVID-19 Updates Today,Mango News,Mango News Telugu,Covid-19 in AP,Andhra Pradesh COVID-19 24171 New Positive Cases,AP Deaths Reports

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 94,550 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 24171 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం, పశ్చిమగోదావరి, కడప వంటి 10 జిల్లాల్లో 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మే 16, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,35,491 కు చేరుకుంది.

ఇక కరోనా వలన మరో 101 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 9372 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 21101 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 12,15,683 కు చేరింది. అలాగే ప్రస్తుతం 2,10,436 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇప్పటివరకు ఏపీలో మొత్తం 1,79,75,305 కరోనా పరీక్షలను నిర్వహించారు.

ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(24171):

  1. నెల్లూరు – 1593
  2. తూర్పుగోదావరి – 2876
  3. గుంటూరు – 1787
  4. విశాఖపట్నం – 2041
  5. శ్రీకాకుళం – 1509
  6. చిత్తూరు – 2885
  7. కర్నూల్ – 730
  8. విజయనగరం – 997
  9. ప్రకాశం – 1628
  10. కడప – 1638
  11. అనంతపూర్ – 3356
  12. కృష్ణా – 705
  13. పశ్చిమగోదావరి – 2426
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =