తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 81 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ

Telangana Covid-19 Updates 81 Positive Cases Reported on October 27th, Telangana Records 81 New Covid Cases, Covid Recoveries October 27th, Mango News, Mango News Telugu, Telangana Logs 81 Covid Positive Cases, 81 New COVID19 Cases In Telangana, COVID19 Cases In Telangana, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, Telanagana COVID News

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి పూర్తి అదుపులోనే ఉంది. కొత్తగా 81 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 27, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,39,917 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 44, రంగారెడ్డిలో 3, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 3, యాదాద్రి భువనగిరిలో 3, మహబూబాబాబాద్ లో 3, కరీంనగర్ లో 3, ఖమ్మంలో 3 నమోదయ్యాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం 505 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి మరో 83 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,35,301 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.45 శాతంగా, మరణాల రేటు 0.49 శాతంగా ఉంది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 15 =