తెలంగాణలో కొత్తగా 84 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ

Telangana Covid-19 Updates: 84 Positive Cases Reported on October 13th, Telangana Records 84 New Covid Cases, Covid Recoveries October 14th, Mango News, Mango News Telugu, Telangana Logs 84 Covid Positive Cases, 84 New COVID19 Cases In Telangana, COVID19 Cases In Telangana, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, Telanagana COVID News,

తెలంగాణలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కొత్తగా 84 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 13, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,38,863 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 44, రంగారెడ్డిలో 5, కామారెడ్డిలో 5, హనుమకొండలో 4, యాదాద్రిభువనగిరిలో 4 నమోదయ్యాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం 563 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి మరో 57 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,34,189 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.44 శాతంగా, మరణాల రేటు 0.49 శాతంగా ఉంది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 4 =